CDVM COMMUNITY ACHIEVEMENTS - 2023
- CDVM COMMUNITY
- Dec 31, 2023
- 1 min read
CDVM COMMUNITY ACHIEVEMENTS
1) 250+ మందికి మెగా హెల్త్ క్యాంప్ ద్వారా 16 మంది డాక్టర్స్ చే ఉచిత వైద్యం మరియు మందులు అందించాము.
2) 30 యూనిట్స్ బ్లడ్ డొనేషన్ మీము రక్త దానం శిబిరం ద్వారా అందించాము.
3) 300+ మందికి పైగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసాము.
4) 69 మందికి ఉచిత కళ్ళజోడు అందించాము.
5) eye డొనేషన్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించాము.
6) 10+ మందికి పైగా LV Prasad వారిచే ఉచిత కంటి ఆపరేషన్ చేయించాము.
7) 10+ మందికి పైగా అనిట్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత ఆపరేషన్స్ చేయించాము.
8) మహిళలు కి CION CANCER బృందం చే ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాము.
9) 656 అడుగులు జాతీయ జెండా(*200 మీటర్స్*) తో దాదాపు 4000 మందికి పైగా చోడవరం లో ఉన్న విద్య, వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు సహకారం తో జాతీయ జెండా - ఫ్రీడమ్ రాలీ నిర్వహించాము.
10) లలిత దేవి వృద్ధాశ్రమం లో అంతర్జాతీయ వృద్ధులు దినోత్సవం రోజున హ్యాపీ ఫేసెస్ ప్రోగ్రాం ద్వారా విందు మరియు వినోదం కార్యక్రమం నిర్వహించాము.
CDVM COMMUNITY వాట్సప్ గ్రూప్ ద్వారా ఈ సంవత్సరం మొత్తం (*2023*) లో విద్య, వైద్య, వ్యాపార, విజ్ఞాన, ఉపాధి మరియు ఎమర్జెన్సీ సంబంధిత విషయాలు నిత్యం గ్రూప్ లో సభ్యులుకి సమాచారం తెలియచేశాము.
గ్రూప్ సభ్యులు కి నిత్యం ఇతర సమాచారాలు కొరకు ఎంక్వైరీ మరియు సలహాలు, సూచనలు అందించాము.
రాబోయే రోజుల్లో మన ప్రాంతీయ భవిష్యత్తు మరియు అభివృధి కొనసాగింపు కొరకు CDVM COMMUNITY FOUNDATION సంస్థనీ స్థాపించాము మరియు వెబ్సైట్ రుపందించాము.
మరింత మందికి సహాయ , సహకారాలు మరియు ప్రాంతీయ అభివృధి కొరకు మీ అందరి సహకారం ఎల్లపుడూ మాతో ఉండాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు 🙏🏻

ఇట్లు
CDVM కమ్యూనిటీ టీమ్
Comentarios