top of page

CDVM COMMUNITY FOUNDATION - SOCIAL AWARENESS PROGRAM FOR GIRL STUDENTS


అందరికీ మా నమస్కారాలు 🙏🏻


చోడవరం గర్ల్స్ హై స్కూల్ నందు 06-01-2024 రోజున మధ్యాహ్నం (2:00PM - 5:00PM) బాలికలుకు ప్రత్యేకంగా అవగాహన సదస్సు కార్యక్రమం చేస్తున్నాము.


ఈ సదస్సు లో బాలికలు కొరకు ప్రత్యేకంగా విద్య, వైద్యం, విజ్ఞానం, చట్టాలు, కెరీర్ గైడెన్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది.


ఈ సదస్సు లో మాట్లాడానికి అనుభవజ్ఞులు తో కార్యక్రమం ఉంటుంది.


ఈ కార్యక్రమం లో మాతో పాటు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మమల్ని సంప్రదించగలరు.


ఈ అవకాశం ఇస్తున్న గర్ల్స్ హై స్కూల్ చైర్మన్ (కుమారి గారికి) మరియు హెడ్ మాస్టర్ (రామి రెడ్డి గారికి) మా ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻


ఇట్లు

రాజేష్ కొప్పాక

CDVM కమ్యూనిటీ ఫౌండర్

 
 
 

Comentarii


Innovation

CDVM Community strongly believes in fostering innovation and supporting ideas that have the potential to make a positive impact on society.

Promotion

CDVM Community is dedicated to promoting local businesses and supporting the craftsmanship of handmade products.

News

CDVM Community takes pride in its role as a reliable source of local news and useful information for the community.

Consulting

CDVM Community is dedicated to providing consulting and contact support services with the aim of uplifting society.

© 2024 by CDVM COMMUNITY |  Terms of Use  |  Privacy Policy

bottom of page