National youth day
- CDVM COMMUNITY
- Jan 12, 2024
- 1 min read

CDVM కమ్యూనిటీ : కథనం || జాతీయ యువజన దినోత్సవం Jan 12th ||
స్వామి వివేకనందుని జన్మదినోత్సవం ను పురస్కరించుకొని 1983న అప్పటి భారత ప్రభుత్వం యువకుల దినోత్సవం గా నిర్ణయించింది. 1863 జనవరి 12 వ తేదీన జన్మించిన స్వామి వివేకానందుడు జీవన స్ఫూర్తి. 30 ఏళ్ల వయసు లో 1894 లో చికాగో నగరంలో సర్వ మత సభలో ఆయన చేసిన ప్రసంగం మొదలుకొని దేశ విదేశాల్లో భారత క్యాతిని మరియు ఆధ్యాత్మిక సంస్కృతిని దశదిశ లా చాటిన ఆయన్ను "సైకిలోకోనిక్ మోంక్ అఫ్ ఇండియా" గా ప్రపంచ దేశాలు అభివర్ణించారు. స్వామి వివేకానందుడు గురువు గారు రామకృష్ణ పరమహంస గారి మర్ణమన్నత్రం రామకృష్ణ మఠం ని స్థాపించి యువకులకు విద్య వైద్య మరియు సంస్కృతి అభివృద్ధికి మరియు అభ్యునతకి బాటలు వేశారు. స్వామి వివేకానంద తాను 1902 లో 39 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా తుదిశ్వస విడిచారు.
దేశ ప్రగతి లో యువకుల పాత్ర ప్రజవిల్లాలని కాంక్షించి అనేక సందేశాలు చే దేశ యువతకు ఏళ్లపడు ఆదర్శంగా ఉండేలా చరిత్ర లో నిలిచారు.
コメント