Consumer Rights
- CDVM COMMUNITY
- Dec 19, 2023
- 1 min read
Consumer rights In India: షాపుల్లో No Exchange లేదా No Returns అని బోర్డుపెడితే కుదరదు.. ఎందుకంటే?
The Consumer Goods(Right To Returns) Bill 2005 ప్రకారం Chapter III లో ఒక షాప్ నుంచి ఏ వస్తువు కొనుగోలు చేసినా అది డ్యామేజ్ అయితే లేదా నచ్చలేదు అనుకుంటే దానిని మార్చుకునే సదుపాయం ను కల్పించారు. వస్తువు డ్యామేజ్ అయితే అలాంటి వస్తువు లేని సమయం రిఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ షాప్ వాళ్ళు ఈ విషయంలో ఒప్పుకోకపోయినా లేదా .. వస్తువు ఎక్చ్సేంజ్ చేయకపోయినా 1800-11-400 కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వవచ్చు.
అయితే ఇది 15 రోజుల లోపు షాపునకు తీసుకువస్తే నే రిటర్న్స్ ఇస్తారు. గడువు దాటితే ఈ అవకాశం ఉండదు.
Commentaires