Van Dhan Vikas Centers: సూపర్ మార్కెట్లను తలపిస్తున్న వన్ ధన్ వికాస్ కేంద్రాలు..!
- CDVM COMMUNITY
- Dec 19, 2023
- 1 min read

గిరిజనులు సేకరించిన ఫలసాయంతోపాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్‌తో అమ్మకాలు చేయిస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.
- రూ.61.63 కోట్లతో 415 వీడీవీకేలు
- నెలకు రూ.25 వేలకు పైనే మిగులుతోంది
గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి వీడీవీకే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం అందిస్తుంది.
Comments