Pariksha Pe Charcha 2024: పరీక్షల జ్వరానికి 'చర్చా' మాత్ర!
- CDVM COMMUNITY
- Dec 19, 2023
- 1 min read

ప్రధానమంత్రి 'పరీక్ష పే చర్చ' యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు కావాల్సి ఉంది. ఏటా పరీక్షల ముందు 'పరీక్ష పే చర్చ' కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
అందులో భాగంగా దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్థంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో ప్రశ్నలకు సమాధానాలు రాసేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థులకు పరీక్షలపై భయాన్ని తొలగించేందుకు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
- ఆన్‌లైన్‌లో నమోదుకు జనవరి 12 తుది గడువు
- 12 తరగతులకు చెందిన విద్యార్థులకు ఇది చక్కని అవకాశం.
Comentários